అమరావతికి చట్టబద్ధతతో ఐదు కోట్ల ఆంధ్రులకు గర్వకారణం.. అప్పలనాయుడు

ఆంధ్రుల రాజధాని అమరావతికి లోక్ సభ, రాజ్యసభల్లో చట్టబద్ధత లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల గర్వకారణమని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చరిత్రలో నిలిచిపోతుందని, ఏప్రిల్ 2 చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్