మిషన్ శక్తి, వస్తల్యపై అవగాహన సదస్సు: బాలమని

విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాల పేట గ్రామంలో, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని కె.వి. బాలమని ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలకు మిషన్ శక్తి, మిషన్ వస్తల్య, వన్ స్టాప్ సెంటర్ సేవలు, టీనేజ్ గర్భధారణ, బాల్య వివాహాలు, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సాయి విజయలక్ష్మి, కౌన్సిలర్ రమాదేవి, సూపర్వైజర్ ధనలక్ష్మి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సదస్సులో అంగన్వాడీ టీచర్లకు మిషన్ శక్తి, మిషన్ వస్తల్యపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్