వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

గజపతినగరం మండలంలోని గంగచోర్లపెంట గ్రామంలో, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆదేశాల మేరకు బుధవారం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు కనకల సుబ్రమణ్యం, సర్పంచ్ బోని సంగమయ్య, ఎంపీటీసీ కనకల పైడన్న, బోను రాంబాబు, తమ్మినేని శ్రీను, తాడుతూరి శ్రీను, బోనీ శ్రీను, కనకల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్