మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని బోనంగి గ్రామంలో బుధవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్