గుళ్ల సీతారామపురం: ‘తల్లులకు పాదాభివందనం‘

సంతకవిటి మండలం గుళ్ల సీతారామపురం జెడ్పీ హై స్కూల్లో గురువారం మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించారు. హెచ్ఎం రాజ్యలక్ష్మి నేతృత్వంలో విద్యార్థులు తల్లులకు పాదాభివందనం చేశారు. అనంతరం తల్లిదండ్రులకు ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావు రవీంద్రతో పాటు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్