మహంకాలమ్మ దేవాలయంలో మాఘ పూర్ణిమ భక్తుల తాకిడి

గజపతినగరం, ఆదివారం మాఘ పూర్ణిమ సందర్భంగా దావలపేట మహంకాలమ్మ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం కావడంతో చాలామంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ తల్లి పండుగ ప్రతి సంవత్సరం మే నెలలో వస్తుంది. ఒకసారి దావల పేట, మరొకసారి బూడిపేట గ్రామస్తులు నిర్వహిస్తారు. ఈరోజు మెడికల్ షాప్ అధినేత పూసర్ల ఉమా దంపతులు దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్