మెంటాడ: అధాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి: శ్రీనివాస్

మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో గురువారం కరపత్ర ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రికి వినతిపత్రం పంపించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి నేతలు ముఖ్యంగా లోకేష్, స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చారు. అలాగే సర్దుబాటు చార్జీలను వసూలు చేసి ప్రజలపై భారాలు వేయమని హామీలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్