మెంటాడ: జయతిలో కొత్తగా 13 మందికి భాగస్వామి పెన్షన్ల పంపిణీ

మెంటాడ మండలం జయతి గ్రామ సచివాలయం పరిధిలో కొత్తగా 13మందికి జీవిత భాగస్వామి (స్పాజ్) పెన్షన్లు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి రాంబాబు, వీఆర్వో అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ బెవర వీరి నాయుడు, మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు, నాయకులు మానాపురం శ్రీనివాస్, చాపాన నారాయణరావు, మన్నెపురి అప్పలనాయుడు, తదితరులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్