మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబంతో నాగుల చవితి వేడుకల్లో పాల్గొన్న వైనం

గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడలో శనివారం జరిగిన నాగుల చవితి వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టలో పాలు, గుడ్లు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు గంట్యాడ మండలంలో ఘనంగా జరిగాయి.

సంబంధిత పోస్ట్