గజపతినగరంలో సీతారామస్వామి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది

విజయనగరం జిల్లా గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు చంద్రమౌళి శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు.

సంబంధిత పోస్ట్