గుమడాంలో 80 మంది నిరుపేదలకు నిత్యావసరాలు, చీరల పంపిణీ

గజపతినగరం మండలంలోని ఎం. గుమడాంలో ఆదివారం అమ్మ సేవా సంస్థ అధ్యక్షులు ఎం ఝాన్సీ లక్ష్మీబాయి, ఎన్ సాంబశివరావు, సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో బైరెడ్డి నారాయణ, వారి కుమారుడు సూర్యనారాయణ మాస్టారు అభ్యర్థన మేరకు సుమారు 80 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, చీరలను డీఈవో మాణిక్యంనాయడు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, రిటైర్డ్ పోలీస్ అధికారి సింహాచలం (రాము) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్