కురుపాం: కల్వర్టులు వద్ద బాంబ్ డిస్పోజల్ టీమ్ తనిఖీలు

మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా గురువారం కొమరాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అంతరాష్ట్ర రహదారిపై ఉన్న కల్వర్టులు, ముఖ్యమైన స్థలాలన్ని బాంబు డిస్పోజల్ టీం తనిఖీలు చేశారు. కూనేరు చెక్పోస్ట్ వద్ద పారా మిలటరీ బలగాలతో ఒడిశా, రాయగడ వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీలు కొమరాడ ఎస్ఐ కే. నీలకంఠం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్