మీనకోట ఆటో ప్రమాదం: యంత్రాంగం వేగవంతమైన సహాయక చర్యలు

పార్వతీపురం మన్యం జిల్లా దోనుబాయ్ మండలం మీనకోట వద్ద గురువారం జరిగిన ఆటో ప్రమాదంపై యంత్రాంగం వెంటనే స్పందించింది. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి ఘటన తీవ్రతను గమనించి సబ్ కలెక్టర్‌ను స్థలానికి పంపి సహాయక చర్యలను వేగవంతం చేశారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని బాధితులకు అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి ఫోన్ చేసి బాధితుల పరిస్థితిని తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్