పార్వతీపురం: జే వి వి రాష్ట్ర ఉపాధ్యక్షులు గా రంజిత్ కుమార్

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గా పి. రంజిత్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జులై 12, 13 తేదీల్లో కడప జిల్లా కేంద్రంలో జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహా సభల్లో ఈ మేరకు రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్బంగా ఆదివారం రంజిత్ కుమార్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం లో జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు విసృతం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్