పార్వతీపురం: అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె

పార్వతీపురంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు శుక్రవారం సమ్మెకు దిగారు. వేతన ఒప్పందం చేయాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నేటి నుండి విధులను బహిష్కరించి డ్రైవర్లంతా సమ్మె చేస్తున్నట్టు, వారి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నట్టు సీఐటీయు జిల్లా కార్యదర్శి బి వి రమణ, ఉపాధ్యక్షులు రెడ్డి వేణు తెలిపారు.

సంబంధిత పోస్ట్