రామభద్రపురంలో సుపరిపాలనలో తొలి అడుగు

రామభద్రపురం మండల కేంద్రం గొల్లవీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం ఇంటి ఇంటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించి, ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవ్వఈశ్వరరావు, పూడి రామినాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్