రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించినందుకు సీఎంకు వీరేశ్ కృతజ్ఞత

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం కురుపాంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా అమలు చేస్తోందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ టెక్ కంపెనీలను తీసుకురావడం సీఎం దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్