భోగాపురం విమానాశ్రయంతో స్థానికులకు ఉపాధి కల్పించలి: ఎమ్మెల్యే

నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ఎమ్మెల్యే లోకం మాధవి బుధవారం ఢిల్లీలో కేంద్ర విమానాయన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచడం, పరిసరాల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నూతన విమానాశ్రయంతో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్