పోలిపల్లిలో గాంధీ వర్ధంతి: కర్రోతు బంగార్రాజు నివాళులు

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భోగాపురం మండలం టిడిపి ఉపాధ్యక్షులు కోలా రామసూరి, తాతారావు, టిడిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలిపల్లిలో గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్