టీడీపీ వెర్సెస్ వైసీపీ.. కౌన్సిల్ లో రగడ

తెల్లెన్నూర్ నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమావేశం సందర్భంగా వైసీపీ నాయకులు టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారు. ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్