జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు, నాయకుల శుభాకాంక్షలు

విజయనగరం స్థానిక బాలాజీ నగర్ జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు అవనాపు విక్రమ్, భావన దంపతులు, జనసైనికుల సమక్షంలో కేక్ కట్ చేసి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖః శాంతులతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్