పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణని పాలకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘ కన్వీనర్ బంకుపల్లి ప్రసాదుబాబు మురళి స్వామి ఆధ్వర్యంలో అర్చకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ దూప దీప నైవేద్యం పథకం కోసం, అర్చకులు సమస్యలపై ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యేకి ఆశీర్వచనాలు అందజేశారు.