భామిని మండలంలో వర్షం

భామిని మండలం బత్తిలి పరిసరాలలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండతో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి అయ్యారు. వర్షం కురవడంతో పరిసరాలన్నీ చల్లబడి పరిసర గ్రామ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పొలాలలో నీరు చేరడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేసారు. వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్