గురుపౌర్ణమి సందర్భంగా కెనడా ఓ టి ఎఫ్ ఇంటర్నేషనల్ సహాయంతో, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని మూడు పాఠశాలలకు హర్షవెల్లి సేవ సంస్థ ద్వారా వాటర్ ప్యూరిఫైయర్లు గురువారం అందజేశారు. సంస్థ సభ్యులు పాల్గొనగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.