ఈ నెల 5న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాక

భామిని మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 5న జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సోమవారం కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్