ద్వంద్వ ఫిర్యాదులు.. ఎస్పీ నిష్పక్షపాత దర్యాప్తు హామీ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి అనధికార పీఏ, మంత్రి కుమారుడిపై లైంగిక వేధింపులు, మోసం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, అదే మహిళ తప్పుడు ప్రచారం చేస్తోందని మరో ఫిర్యాదు రావడంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఫోరెన్సిక్‌కు ఆధారాలు పంపి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నామని, రాజకీయ ప్రభావం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్