జియ్యమ్మవలస టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం

కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం నూతన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులుగా జోగి భుజింగరావును కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరీ బుధవారం నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈమేరకు టీడీపీ నాయకులు అందరూ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్