మెరకముడిదాం మండలం గాతాడ గ్రామం వాస్తవ్యులైన బొత్స ఆదినారాయణ, కృష్ణవేణి దంపతులకు కుమారుడు బొత్స యువరాజ్ స్పోర్ట్స్ కోటాలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించారు. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడం మన జిల్లాలో మన మెరకముడిదాం మండలానికి గర్వకారణం. గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ యువతకు ఆదర్శంగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు.