బాలకృష్ణను కలిసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం అమరావతిలో జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలుగుదేశం శ్రేణులతో సమన్వయం పట్ల బాలకృష్ణ ఎమ్మెల్యే విజయ్ చంద్రను అభినందించారు.

సంబంధిత పోస్ట్