ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరం

పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, బలిజిపేట మండలం వంతరాం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్లు పేదలకు వరంలా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్