ముందుగా ఆగ్రాకు ‘ఓ ప్రేమ’మూవీ టీం–రిటర్న్‌లో వారణాసి షూటింగ్

చిరంజీవి కృష్ణపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ఓ ప్రేమ’ సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈరోజు మూవీ టీం ఆగ్రాకు బయలుదేరింది. అక్కడ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఆగ్రా షెడ్యూల్ అనంతరం రిటర్న్ జర్నీలో వారణాసి చేరుకుని అక్కడ కూడా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

సంబంధిత పోస్ట్