పార్వతీపురం: పదవికి కళంకం తెచ్చిన మున్సిపల్ చైర్పర్సన్

పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ఆ పదవికి కళంకం తెచ్చారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన పార్వతీపురం మున్సిపల్ సమావేశంలో చైర్పర్సన్ తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. సమావేశానికి అధ్యక్షత వహించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన చైర్పర్సన్ సభ నుండి వాకౌట్ చేయడం విచారకరమన్నారు. వైసీపీ ప్రజలు 154 సీట్ల నుండి కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన వారిలో పరివర్తన రాలేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్