పార్వతీపురం: టెన్త్, డిగ్రీ అభ్యర్థుల కోసమే ఈ ఉద్యోగా అవకాశాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో 104 MMUలో ఖాళీగా ఉన్న డ్రైవర్, DEO పోస్టుల భర్తీ జరుగుతున్నట్లు జిల్లా 104 మేనేజర్ ఎస్.కృష్ణ గురువారం ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. డ్రైవర్ పోస్టులకు టెండర్, హెవీ డ్రైవర్ లైసెన్స్ ఉండాలి. DEO(డేటా ఎంట్రీ ఆపరేటర్)లకు డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వివరాల కోసం 92810 34985 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్