అక్రమంగా నిల్వి చేసిన పీడీఎస్ బియ్యాన్ని సాలూరు పోలీస్ లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్టణం లో పెద్ద బజారు బియ్యం వ్యాపారి బుడ్డేపు సురేష్ వద్ద అక్రమంగా నిలువ ఉంచారనే సమాచారం మేరకు బుధవారం 3, 250 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సిఐ అప్పలనాయుడు తన సిబ్బందితో సురేష్ షాపు వద్దకు వెళ్లి పరిశీలించగా పిడిఎస్ రైస్ అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు.