విజయనగరం ఆర్‌డబ్ల్యూ.ఎస్. కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు కొన్ని రోజులుగా అనాథలా జీవిస్తోంది. సరైన ఆహారం లేక కృశించి, నిస్సహాయ స్థితోల ఉంది. ఆమె పరిస్థితిని చూసి కొందరు స్థానికులు ఆహారం అందిస్తున్నారు. ఈ వృద్ధురాలికి సహాయం చేయాలని అధికారులు, మానవతావాదులను ప్రజలు వేడుకుంటున్నారు.