ఈనెల 6న జాబ్ మేళా

APSSDC నిర్వహించే డిసెంబర్ 6 మెగా జాబ్‌ మేళాను నిరుద్యోగులు తప్పక ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కోరారు. సోమవారం టిడిపి కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ మేళాలో దాదాపు 40 కంపెనీలు పాల్గొని సుమారు 2,600 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు హాజరుకావచ్చు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్