రాజాం పట్టణం కాస్పావీధికి చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు ముగడ జగదీష్ రెండుగంటల వ్యవధిలో పంచముఖ హనుమాన్ చిత్రాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దీనిని తయారుచేసినట్లు తెలిపారు. 0.770 మిల్లీ గ్రాముల వెండితో దీనిని తయారు చేశాడు.