సంతకవిటి మండలంలో హోంజరం ఫీటరి పరిధిలోని చిత్తారి పురం, కాకరపల్లి, మందరాడ, మీర్త్ వలస, మోదుగులపేట, గోవిందపురం గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. విద్యుత్ కొమ్ములకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగించుటకు ఉదయం 8 గం. నుండి మధ్యాహ్నం 2 గం విద్యుత్కు కు అంతరాయం కలుగుతుందని ఏయ్ నితిన్ కుమార్ శుక్రవారం తెలియజేశారు.