వంగర మండలంలో పంచాయతీ పురోగతి 2.0 పై శిక్షణా కార్యక్రమం

వంగర మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ సురేష్ ముఖర్జీ, ఎంపీడీవో రఘునాథ చారి అధ్యక్షణలో పంచాయితీ పురోగతి 2. 0 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తొమ్మిది అంశాలపై శిక్షణ ఇచ్చారు. పేదరికము లేని మెరుగైన జీవనోపాదులు పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం, నీరు, సమృద్ధి లక్ష్యాలను వివరించారు. డిప్యూటీ ఎంపీడీవో రామారావు, పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్