వంగర: నవజీవన్ సేవా సంస్థ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం

వంగర మండల కేంద్రంలో నవజీవన్ సేవా సంస్థ వారు నిర్వహించు ఉచిత కంటి వైద్య శిబిరము ఆదివారం వివేక మాస్టర్ మైండ్ హై స్కూల్ వద్ద ఏర్పాటు చేశారు. 130 మందికి తనిఖీలు జరపగా 68 ఐ ఓ ఎల్ క్యారెక్టర్ ఆపరేషన్కు ఎంపిక చేయడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సాదేం వెంకటరమణ, శంకర్ ఫౌండేషన్ ఇన్ చర్చ్ సిహెచ్ వెంకటరమణ, స్కూల్ ప్రిన్సిపాల్ బి ఈశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్