వంగర: ప్రస్తుతం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది

రాజాం రూరల్ వంగర, సంతకవిటి, ఆర్ ఏ వలస మండల ప్రజలకు, నాయకులకు రాజాం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ తెలియజేయునది ఏమనగా! విజయనగరం జిల్లా చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధి మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. పోలీస్ వారి అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించరాదు. నిర్వహించాలన్న పోలీసు వారి అనుమతి తీసుకోవలెను. లేనియెడల చట్టపరమైన చర్యలు చేపడతామని ఆదివారం పత్రిక సమావేశంలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్