సాలూరులో 33 అడుగుల అంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన

సాలూరు బైపాస్ రోడ్డు (ఐ లవ్ సాలూరు) సమీపంలో 33 అడుగుల శ్రీ అంజనేయ స్వామి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. దాత కర్నేన తిరుపతిరావు విరాళాన్ని మంత్రి అభినందించారు. అంజనేయ స్వామి సాలూరు ప్రజలను రక్షిస్తారని, అనుగ్రహిస్తారని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్