పాచిపెంట: అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

పాచిపెంట మండలంలో తంగలాంలో అనుమానాస్పద స్థితిలో తల రాజబాబు (42) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 28న విద్యుత్తు పనుల నిమిత్తం స్నేహితుడి ఇంటికి వచ్చిన రాజబాబు, మరుసటి రోజు ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. తండ్రి భీమన్న ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్