పాచిపెంట: నకిలీ వైద్యున్ని పట్టుకున్న తహసీల్దార్ రవి టీమ్

అమాయక గిరిజన గిరిజనేతరులును వైద్యం ముసుగులో నిలువు దోపిడీ చేస్తున్న నకిలీ వైద్యుని పాచిపెంట తహసిల్దార్ డి రవి టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పాచిపెంట మండలంలో తహసిల్దారు తో పాటు ఒక టీము ఏర్పాటు చేశారు. ఆ టీంలో ప్రభుత్వం వైద్యాధికారి సురేష్ చంద్రదేవ్, ఎస్ఐ, డిప్యూటీ తహసిల్దార్ ఉన్నారు. గురువారం తహసిల్దార్, వైద్యాధికారి సురేష్ హాజరై బీసీ కాలనీలో బంధాన వెంకటరమణ వైద్యం చేస్తుండగా దాడులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్