పార్వతీపురం: అన్నదాత సుఖీభవ క్రింద రూ. 83. 65 కోట్లు

జిల్లాలో అన్నదాత సుఖీభవ క్రింద రూ. 83. 65 కోట్లు రైతుల ఖాతాలో జమ కానుందని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ కార్యక్రమంపై శుక్రవారం వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1, 19, 506 మంది రైతులు ఇ - పంట తదితర అన్ని అంశాలను పూర్తి చేసుకుని అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్