దివ్యాంగులు ధైర్యంగా ముందుకు సాగాలి: న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్

గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, తమ హక్కుల సాధన కోసం అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గజపతినగరంలోని భవిత కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్