సాలూరు న్యాయవాదుల సంఘం, సభ్యులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తి జి.హర్షవర్ధన్ నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శుభం, శాంతి, కొత్త ఆలోచనలతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. అధిక సంఖ్యలో న్యాయవాదులు, వారి గుమాస్తాలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.