సాలూరు: గిరిజన గ్రామాలకు బిటీ రోడ్లు నిర్మించండి

సాలూరు మండలంలోని అనేక గిరిజన గ్రామాలకు నేటికీ సరైనా రహదారి సౌకర్యం లేదని, వందల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం సాలూరు రహదారులపై దృష్టి పెట్టాలని మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. సోమవారం ఆ పార్టీ నాయుడులు పలు గిరిజన గ్రామాల్లో పర్యటించారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్