సాలూరు: 'మంత్రి సంధ్యారాణి అబద్ధాల ప్రచారం మానుకోవాలి'

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అబద్దాల ప్రచారం మానుకోవాలని వైసీపీ కౌన్సిలర్లు గిరి రఘు డిమాండ్‌ చేశారు. చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మున్సిపల్‌ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడారు. శ్యామలాంబ పండగ ముందు మున్సిపాలిటీకి మంజూరైన రూ. 2 కోట్లు రుణంతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను కౌన్సిల్‌ ఆమోదించిందా లేదా అని కౌన్సిలర్‌ గిరి రఘు కమిషనర్‌ బివి ప్రసాద్‌ను నిలదీశారు.

సంబంధిత పోస్ట్