సాలూరు: కూటమి ప్రభుత్వం మహిళలు, దళితులను మోసాగించింది

కూటమి ప్రభుత్వం మహిళలతో పాటు నిరుపేద దళితులను మొసగించిందని, 50 ఏండ్లు దాటిన దళితులకు పింఛన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. గురువారం సాలూరు పట్టణ 7, 8వార్డుల్లో బాబు ష్యూరిటి, మొసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వివరాలు, గతంలో జగన్ ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలకు కూడిన కరపత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్